మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

పెట్రోలు, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయి. అదే సమయంలో గ్యాస్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచుతున్నాయి. ఈరోజు గ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమస్టిక్ [more]

;

Update: 2021-09-01 04:28 GMT
మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు
  • whatsapp icon

పెట్రోలు, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయి. అదే సమయంలో గ్యాస్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచుతున్నాయి. ఈరోజు గ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమస్టిక్ సిలిండర్ పై ఇరవై అయిదు రూపాయలు, కమర్షియల్ సిలెండర్ పై 75 రూపాయలు ధరలను పెంచాయి. పెంచిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది.

Tags:    

Similar News