ముగిసిన పోలవరం అథారిటీ సమావేశం

పోలవరం అధారిటీ సమావేశం ముగిసింది. రివైజ్డ్ కాస్డ్ కమిటీ అంచనాలను ఆమోదించాలని అధారిటీని కోరినట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీనిపై పోలవరం అథారిటీ సానుకూలంగా స్పందించినట్లు [more]

Update: 2020-11-02 12:47 GMT

పోలవరం అధారిటీ సమావేశం ముగిసింది. రివైజ్డ్ కాస్డ్ కమిటీ అంచనాలను ఆమోదించాలని అధారిటీని కోరినట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీనిపై పోలవరం అథారిటీ సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. ముంపు గ్రామాల సమస్య ఇప్పుడు ఉండబోదన్నారు. నీరు నిల్వ ఉంచినప్పడే ఆ సమస్య తలెత్తుతుందని అధికారులు అధారిటీకి వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖకు తెలియజేస్తామని పోలవరం అధారిటీ అధికారులు తెలిపారని చెప్పారు.

Tags:    

Similar News