హైదరాబాద్ పోలీసులు కరోనా వైరస్ బారిన పడకుండా?
కరోనా వైరస్ సోకకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. నిత్యం ప్రజలతో పాటు పోలీసు అధికారులు [more]
కరోనా వైరస్ సోకకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. నిత్యం ప్రజలతో పాటు పోలీసు అధికారులు [more]
కరోనా వైరస్ సోకకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. నిత్యం ప్రజలతో పాటు పోలీసు అధికారులు తిరిగి పెట్రోలింగ్ వెహికల్ ని పూర్తిగా శానిటైజర్ చేశారు.శానిటైజర్స్ తో పూర్తిగా పెట్రోల్ వాహనాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. అంతేకాకుండా పెట్రోల్ కార్ లో ఉండే అధికారులకు కూడా శానిటైజర్ పంపిణీ చేశారు. ఎవరైనా సరే తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని కూడా అధికారులు తెలిపారు. ఎవరిని కలిసినా లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా శానిటైజర్స్ ఉపయోగించాలని వెల్లడించారు. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కు ప్రజల సహకారం అందిస్తున్నారని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కొంతమంది ఇచ్చిన పాసులను దుర్వినియోగం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరాల కోసమే బయటకు రావాల్సి ఉంటుందని, ఎవరూ కూడా అనవసరంగా రోడ్లమీద రావద్దని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.