ఆర్టీసీ సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

ఆర్టీసీ సమ్మె విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30లకు విచారిస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఎల్లుండి వరకు సమయమివ్వాలని కోరగా అందుకు కోర్టు [more]

Update: 2019-10-28 11:15 GMT

ఆర్టీసీ సమ్మె విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30లకు విచారిస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఎల్లుండి వరకు సమయమివ్వాలని కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. అడ్వకేట్ జనరల్ పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 21 డిమాండ్లలో ప్రభుత్వం కొన్నింటిని కూడా పరిష్కరించలేదా? అని ప్రశ్నించింది. కొన్ని డిమాండ్లయినా పరిష్కరిస్తే కార్మికుల్లో ఆత్మస్థయిర్యం పెరుగుతుందని వ్యాఖ్యానించింది.

 

Tags:    

Similar News