బ్రేకింగ్ : ఆ నాలుగు నగరాలు యమ డేంజర్

దేశంలో నాలుగు నగరాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలను రెడ్ జోన్ల కింద ప్రకటించింది. ఈ నాలుగు నగరాల్లో [more]

Update: 2020-05-01 05:13 GMT

దేశంలో నాలుగు నగరాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలను రెడ్ జోన్ల కింద ప్రకటించింది. ఈ నాలుగు నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీటిని రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రెడ్ జోన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గ్రీన్ జోన్ ల సంఖ్య కూడా తగ్గడం కొంత ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News