Samantha : సమంత కేసులో నేడు తీర్పు
కూకట్ పల్లి కోర్టులో సమంత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తీర్పు రానుంది, వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేడు వెలువరించనున్నారు. సమంత తనపై దుష్ప్ప్రచారం [more]
కూకట్ పల్లి కోర్టులో సమంత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తీర్పు రానుంది, వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేడు వెలువరించనున్నారు. సమంత తనపై దుష్ప్ప్రచారం [more]
కూకట్ పల్లి కోర్టులో సమంత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తీర్పు రానుంది, వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేడు వెలువరించనున్నారు. సమంత తనపై దుష్ప్ప్రచారం చేస్తున్నారని మూడు యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటీషన్ వేశారు. తన విడాకుల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తన ప్రతిష్టను దెబ్బతీశారని సమంత పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో తన పై ట్రోల్ చేశారని పేర్కొంది.
అక్రమ సంబంధం అంటగట్టి…..
దీనిపై సమంత తరుపున న్యాయవాది బాలాజీ వాదనలు విన్పించారు. సమంత పేరు ప్రతిష్టతు దెబ్బతినేలా యూట్యూబ్ చానళ్లు వ్యవహరించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమంతకు అక్రమ సంబంధాలు అంట కడుతూ దుష్ప్రచారం చేశారని తెలిపారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు నేడు వెలువరించనుంది.