బ్రేకింగ్ : తిరుపతిలో వైసీపీ ఓట్లశాతం ఇదే.. ఎగ్జిల్ పోల్స్
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. వైసీపీకి 65.83 శాతం ఓట్లు, టీడీపీకి 23 శాతం ఓట్లు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. వైసీపీకి 65.83 శాతం ఓట్లు, టీడీపీకి 23 శాతం ఓట్లు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. వైసీపీకి 65.83 శాతం ఓట్లు, టీడీపీకి 23 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఇక బీజేపీకి 7.34 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ తేల్చింది. ఇతరులకు 3. 23 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో తేల్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమైనా మెజారిటీ కూడా బాగానే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చాయి.