ఎందుకు నిర్వహించలేక పోయారు?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియను చేయకుండా నిమ్మగడ్డ తప్పించుకున్నారన్నారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియను చేయకుండా నిమ్మగడ్డ తప్పించుకున్నారన్నారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియను చేయకుండా నిమ్మగడ్డ తప్పించుకున్నారన్నారు. వ్యాక్సినేషన్ సాకు చూపుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అడ్డుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నికలు వాయిదా వేయమని కోరినా విన్పించుకోలేదన్నారు. కొత్తగా వచ్చే కమిషనర్ ను ఈ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని కోరతామన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడతామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.