Tsr : 11 కోట్లు మోసపోయిన సుబ్బిరామిరెడ్డి

మాజీ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి మోసపోయారు. ముంబయికి చెందిన కంపెనీ 11 కోట్ల మేరకు మోసం చేశారు. ఛాంపియన్ పిన్స్ లిమిటెడ్ కంపెనీ ఒక శాతం షేర్ల [more]

Update: 2021-11-08 07:43 GMT

మాజీ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి మోసపోయారు. ముంబయికి చెందిన కంపెనీ 11 కోట్ల మేరకు మోసం చేశారు. ఛాంపియన్ పిన్స్ లిమిటెడ్ కంపెనీ ఒక శాతం షేర్ల బదిలీ విషయంలో సుబ్బిరామిరెడ్డిని మోసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ముంబయికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. షేర్ల బదిలీల విష‍యంలోనే ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. సుబ్బిరామిరెడ్డికి చెందిన షేర్లను వారు విక్రయించుకోవడంతో ఈ మోసం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News