బ్రేకింగ్: సుజనా చుట్టు బిగుస్తున్న ఉచ్చు
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తిప్పలు తప్పేలా లేవు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలపై ఆయనను విచారణకు హాజరుకాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తిప్పలు తప్పేలా లేవు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలపై ఆయనను విచారణకు హాజరుకాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తిప్పలు తప్పేలా లేవు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలపై ఆయనను విచారణకు హాజరుకాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. సుజనా చౌదరికి చెందిన బెస్ట్ ఆండ్ క్రాంప్టన్ సంస్థ ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు భారీగా రుణాలను ఎగ్గొట్టింది. దీనిపై 2017లో కేసు నమోదైంది. ఇప్పటికే సుజనాచౌదరికి చెందిన ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేసింది. రేపు సుజనా చౌదరి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు.