దోషిపై దయ ఎందుకు?
నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తమకు విధించిన ఉరిశిక్షపై అక్షయకుమార్ రివ్యూ పిటీషన్ వేశారు. దీనిని [more]
నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తమకు విధించిన ఉరిశిక్షపై అక్షయకుమార్ రివ్యూ పిటీషన్ వేశారు. దీనిని [more]
నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తమకు విధించిన ఉరిశిక్షపై అక్షయకుమార్ రివ్యూ పిటీషన్ వేశారు. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది. దోషిపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఉరిశిక్ష విధించడమే సరైన తీర్పు అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందన్నారు.