ఆర్టీసీ బస్సులు లేకుంటే?
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి తాము సమ్మెలోకి వెళుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. [more]
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి తాము సమ్మెలోకి వెళుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. [more]
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి తాము సమ్మెలోకి వెళుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతో తాము విధిలేని పరిస్థితుల్లో సమ్మెలోకి దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దసరా పండగ కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగితే ప్రజలు ఇబ్బంది పడక తప్పదు. అయినా తాము సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం చర్చలకు పిలవలేదని, పండగ అయినా తాము సమ్మెలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.