సమాచారమిస్తే పదివేలు నజారానా.. తిరుపతిలో టీడీపీ

వాలంటీర్ల బెదిరింపులను సెల్ ఫోన్లలో రికార్డు చేయాలని, అలా రికార్డు చేసిన సమాచారాన్ని తమకు పంపితే పదివేలు బహుమతి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు [more]

Update: 2021-03-30 02:08 GMT

వాలంటీర్ల బెదిరింపులను సెల్ ఫోన్లలో రికార్డు చేయాలని, అలా రికార్డు చేసిన సమాచారాన్ని తమకు పంపితే పదివేలు బహుమతి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ప్రకటన చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నామని, వాటిని రికార్డు చేసి 755 7557744 నెంబరుకు పంపాలన్నారు. ఇలా ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ తరుపున పదివేలు బహుమతి ఇస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

Tags:    

Similar News