పలాసలో టెన్షన్… టెన్షన్..టీడీపీ నేతలను
పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలాస – కాశిబుగ్గ ప్రాంతాల్లో పోలీసుల 144వ సెక్షన్ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా [more]
పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలాస – కాశిబుగ్గ ప్రాంతాల్లో పోలీసుల 144వ సెక్షన్ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా [more]
పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలాస – కాశిబుగ్గ ప్రాంతాల్లో పోలీసుల 144వ సెక్షన్ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. దీంతో అచ్చెన్నాయుడును నిమ్మాడలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. గౌతు శిరీషను పార్టీ కార్యాలయంలో అరెస్ట్ చేశారు. కూన రవికుమార్ ను గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంంతో ఉద్రిక్తతకు దారి తీసింది.