సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్
సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలను నిలిపేయడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తెలంగాణ హైకోర్టు చెప్పినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆందోళనతో ఉంది. దీంతో [more]
సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలను నిలిపేయడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తెలంగాణ హైకోర్టు చెప్పినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆందోళనతో ఉంది. దీంతో [more]
సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలను నిలిపేయడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తెలంగాణ హైకోర్టు చెప్పినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆందోళనతో ఉంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య ఆంక్షలు విధించడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. ఇప్పటికే ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు. అయినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తుంది