నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో
నేడు నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నగదు బదిలి, కరోనా కట్టడిపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, [more]
నేడు నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నగదు బదిలి, కరోనా కట్టడిపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, [more]
నేడు నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నగదు బదిలి, కరోనా కట్టడిపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమంపై కూడా ఈరోజు చర్చ జరగనుంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండటంతో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ఆమోదించుకోనుంది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.