బ్రేకింగ్ : అందరు సీఎంలకు అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు జారీ చేశారు. సొంత ఊళ్లకు వెళ్లే వారిని అనుమతించాలని అమిత్ షా కోరారు. వారికి [more]

Update: 2020-03-28 06:19 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు జారీ చేశారు. సొంత ఊళ్లకు వెళ్లే వారిని అనుమతించాలని అమిత్ షా కోరారు. వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో అనేక మంది పేదలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు నడక మార్గాన్ని ఎంచుకున్నారు. వందల కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణిస్తున్నారు. లాక్ డౌన్ తో నగరాల్లో ఉపాధి కరువు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు పేదలు సిద్ధమవ్వడంతో అమిత్ షా ఈ సూచనలు చేశారు.

Tags:    

Similar News