బ్రేకింగ్ : 4.0 అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సెప్టంబరు 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. సెప్టెంబరు 30వ [more]
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సెప్టంబరు 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. సెప్టెంబరు 30వ [more]
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సెప్టంబరు 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకూ పాఠశాలలను బంద్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. మెట్రో సర్వీసులను దశల వారీగా ప్రారంభించాలని మార్గదర్శకాలలో పేర్కొంది. సెప్టంబరు 21వ తేదీ నుంచి వంద మందికి మించకుండా సభలకు, సమావేశాలకు అనుమతించింది. సినిమా థియేటర్లు,స్విమ్మింగ్ పూల్స్ పై నిషేధం కొనసాగుతుంది.