కరోనా సమయంలో వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన 30 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. దాదాపు 70 ఆక్సిజన్ సిలిండర్లను [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన 30 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. దాదాపు 70 ఆక్సిజన్ సిలిండర్లను [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన 30 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. దాదాపు 70 ఆక్సిజన్ సిలిండర్లను పిన్నమనేని సిద్దార్థ కోవిడ్ ఆసుపత్రికి వల్లభనేని వంశీ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అవస్థలు పడుతోంది. వల్లభనేని వంశీ ముందుకు వచ్చి ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.