యడ్యూరప్పకు షాక్
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు న్యాయస్థానం షాకిచ్చింది. ఒక కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని ఒక స్థలం డీ నోటిఫికేషన్ కేసులో [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు న్యాయస్థానం షాకిచ్చింది. ఒక కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని ఒక స్థలం డీ నోటిఫికేషన్ కేసులో [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు న్యాయస్థానం షాకిచ్చింది. ఒక కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని ఒక స్థలం డీ నోటిఫికేషన్ కేసులో తిరిగి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసును మూసివేయాలని లోకాయుక్త ఇచ్చిన నివేదికను ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. ఆ నివేదిక సక్రమంగా లేదని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం తిరిగి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.