జగన్ కు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వరస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జగనన్న విద్యా దీవెన పథకం విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం [more]

Update: 2021-09-03 13:17 GMT

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వరస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జగనన్న విద్యా దీవెన పథకం విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో విద్యార్థుల ఫీజు కు సంబంధించిన నగదును జమ చేస్తుంది. అయితే దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. వాదనలను విన్న హైకోర్టు ఇకపై విద్యా దీవెన పథకం కింద నగదును కళశాల ప్రిన్సిపల్ అకౌంట్ లోనే జమ చేయాలని ఆదేశించింది. కళాశాల అకౌంట్ లోనే డబ్బులు జమ చేయాలని పేర్కొంది.

Tags:    

Similar News