కరోనా తర్వాత తొలిసారి ముఖాముఖి ముఖ్యమంత్రి జగన్ తో?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో నేరుగా సమావేశమయింది లేదు. కరోనా తర్వాత తొలిసారి మోదీ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో నేరుగా సమావేశమయింది లేదు. కరోనా తర్వాత తొలిసారి మోదీ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో నేరుగా సమావేశమయింది లేదు. కరోనా తర్వాత తొలిసారి మోదీ జగన్ తో ముఖాముఖి సమావేశం అవుతున్నారు. కరోనా ఉండటంతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. అయితే కరోనా తర్వాత తొలిసారి జగన్ తో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోదీతో సమావేశం కానున్నారు.