Ukraine War : ఉక్రెయిన్ కు ఈయూలో సభ్యత్వం

ఉక్రెయిన్ కు ఈయూ లో సభ్యతం లభించింది. యూరోపియన్ యూరియన్ ఉక్రెయిన్ దరఖాస్తును ఆమోదించింది.

Update: 2022-03-01 13:12 GMT

ఉక్రెయిన్ కు ఈయూ లో సభ్యతం లభించింది. యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ దరఖాస్తును ఆమోదించింది. స్పెషల్ అడ్మిషన్ కేటగిరిలో ఈయూలో ఉక్రెయిన్ కు సభ్యత్వం లభించింది. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోగా సభ్యత్వాన్ని యూరోపియన్ యూనియన్ మంజూరు చేసింది. ఉక్రెయిన్ కూడా కోరుకుంటున్నదిదే.

24 గంటల్లో....
తమకు మద్దతుగా నిలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ యూనియన్ దేశాలను కోరారు. అందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అంగీకరించాయి. ఈయూ దేశాలు మద్దతివ్వడంతో మానసికంగా ఉక్రెయిన్ బలం కొంత పెరిగినట్లే చెప్పుకోవాలి. రష్యాను ఒంటరి చేసే ప్రయత్నంలో ఈయూ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతిచ్చాయి. రష్యాకు ఇది ఒక రకంగా ఎదురుదెబ్బేనని చెప్పాలి.


Tags:    

Similar News