Ukranie War : జెలెన్ స్కీపై మూడు సార్లు హత్యాయత్నం

గత తొమ్మిదిరోజుల్లో మూడు సార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది;

Update: 2022-03-04 07:50 GMT
ukraine war, russia, joe biden, zelensky, america
  • whatsapp icon

గత తొమ్మిదిరోజుల్లో మూడు సార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. మూడు సార్లు తాము అధ్యక్షుడిని కాపాడుకున్నట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన 939 ఆర్మ్ ట్యాంకులను ధ్వంసం చేశామని పేర్కొంది. రష్యాకు చెందిన 251 ట్యాంకులను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

వెనక్కు తగ్గం....
9166 మంది రష్యా సైనికులు తమ దాడిలో హతమయ్యారని ఉక్రెయిన్ పేర్కొంది. తమ సైనికులతో పాటు పౌరులు కూడా ప్రాణాలొడ్డి రష్యన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు తలొగ్గే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది.


Tags:    

Similar News