విద్యుత్ దీపకాంతుల్లో జగన్ ఇల్లు

ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది

Update: 2022-01-25 02:02 GMT

ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రిపబ్లిక్ డే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్ భవన్ వంటి వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.

రిపబ్లిక్ డే....
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని రిపబ్లిక్ డే వేడులకు సిద్ధం చేశారు. అలాగే సచివాలయం, అసెంబ్లీ వంటి భవనాలకు కూడా విద్యుత్తు దీపాలతో అలంకరించనున్నారు.


Tags:    

Similar News