Andhra Pradesh : రేపే ఇంటర్ రిజల్ట్... గుడ్ న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డు

ఆంధప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి;

Update: 2024-04-11 06:38 GMT
government, good news,unemployed, andhra pradesh

telangana inter exam schedule 

  • whatsapp icon

ఆంధప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగానే చెప్పకోవాలి.

మొదటి, ద్వితీయ...
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాల తేదీ ప్రకటన కావడంతో ఇంకా కొద్ది గంటల్లోనే తమ భవిష్యత్ తేలనుందన్న టెన్షన్ లో విద్యార్థులున్నారు.


Tags:    

Similar News