నేడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.;

Update: 2022-08-30 03:50 GMT
good news, inter students, hall tickets, whats app
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.

ఒకేషనల్ ఫలితాలు...
వీటితో పాటు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఫలితాలు కూడా విడుదల చేయనున్నామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఫలితాలను www.bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.


Tags:    

Similar News