నేడు కూడా పాఠశాలలకు సెలవు

నేడు కూడా పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్ర సెలవు ప్రకటించారు.;

Update: 2024-09-04 04:28 GMT
holiday, schools, heavy rains, tirupati
  • whatsapp icon

నేడు కూడా పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. వర్షం కురుస్తుండటంతో పాటు వరద ముంపు నుంచి ఇంకా అనేక ప్రాంతాలు తేరుకోక పోవడంతో పాఠశాలలకు నేడు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

వరద వీడకపోవడంతో...
వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో పాటు ఇంకా వరద నుంచి బయటపడకపోవడం, బురదలోనే కొన్ని ప్రాంతాాలు ఉండటంతో జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు ఏవీ నేడు తెరవవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో వరసగా ఈ జిల్లాలో సెలవులు వచ్చినట్లయింది.


Tags:    

Similar News