వైసీపీ నేత అంబటి మురళి ఇంట్లో సోదాలు
గుంటూరులోని వైసీపీ నేత అంబటి మురళి అపార్టుమెంట్‌లో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.
గుంటూరులోని వైసీపీ నేత అంబటి మురళి అపార్టుమెంట్‌లో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల ఆరోపణలు రావడంతో అపార్టుమెంట్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు.
గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌ను...
ఈ నిర్మాణం ప్లాన్‌కు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత అంబటి మురళి ఈ అపార్ట్‌మెంట్లను నిబంధనలకు విరుద్థంగా గుంటూరు నిర్మించారంటూ టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించిన నేపథ్యంలో అధికారులు వెంటనే ఈ చర్యలు ప్రారంభించారు.