తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది;

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. అవార్డులు పొందిన ప్రముఖులు వీరే. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారు తమ రంగాల్లో సేవలందించడమే కాకుండా, ప్రముఖంగా పేరు సంపాదించడంతో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
1)డి.నాగేశ్వర రెడ్డి - వైద్యం - తెలంగాణ
2) నందమూరి బాలకృష్ణ - కళలు - ఆంధ్రప్రదేశ్
3) కె.ఎల్ కృష్ణ - లిటరేచర్ - ఆంధ్రప్రదేశ్
4) మాడుగుల నాగఫణి శర్మ - కళలు - ఆంధ్రప్రదేశ్
5) మంద కృష్ణ మాదిగ - పబ్లిక్ ఎఫైర్స్ - తెలంగాణ
6) మిరియాల అప్పారావు(మరణానంతరం) - కళలు - ఆంధ్రప్రదేశ్
7) వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి - లిటరేచర్, విద్య - ఆంధ్రప్రదేశ్