Tirumala : టిక్కెట్లు లేకుండా తిరుమలకు వెళితే మూడు నుంచి ఐదుగంటల్లో దర్శనం

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పాటు తిరుమల తిరుపతి వెళ్లే అవకాశం ఉంది;

Update: 2025-04-01 06:58 GMT
ttd,  facilities, 1 crore donation, tirumala
  • whatsapp icon

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పాటు తిరుమల తిరుపతి వెళ్లే అవకాశం ఉంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులు , భక్తులు మీకు 300 రూపాయలు టికెట్లు కనుక లేకపోతే దయచేసి కింద చెప్పిన విధంగా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకోరారు. దర్శనం 3 నుంచి 5 గంటల్లోనే కంప్లీట్ అవుతుందని తెలిపారు.

ఎస్.ఎస్.డి. టోనెన్లు :- తిరుపతిలో రాత్రి 9 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు, ఇచ్చు ప్రదేశాలివే
శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర
విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా
భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర
ఎస్.ఎస్.డి టోకెన్లు తిరుపతిలో 10,000 టికెట్స్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టికెట్లు ఇవ్వడం మొదలవుతుంది శ్రీనివాసం బస్టాండ్ దగ్గర , విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు కౌంటర్లలో ఎస్.ఎస్.డి టోకెన్ టికెట్లు ఇస్తున్నారని, ఈ టికెట్లు పొందిన భక్తులు మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పొందే అవకాశం ఉంటుంది








Tags:    

Similar News