శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్లో ప్రవేశాలకు అర్హతలివే

శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ , వసతి గృహాలల్లో విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానించారు.

Update: 2024-12-12 02:41 GMT

పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ , వసతి గృహాలల్లో 2025-26 అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యాజమాన్యం బుధవారం తెలిపింది. ఒకటవ తరగతిలో చేరాలనుకునే బాలబాలికలు 01-01-2025 న ుంచి 31-01-25 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.



ఆన్ లైన్ లో దరఖాస్తులు ...

ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు వెబ్ సైట్ www.ssshss.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ పాఠశాలల్లో ప్రవేశించాలనుకునే వారికి అర్హతలను కూడా నిర్ణయించింది. 01-04-2019 నుంచి 31-03-2020 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులుగా తెలిపా

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now



Tags:    

Similar News