ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఈరోజు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలోనే ఈ బదిలీలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తన్నాయి. కానీ దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి బదిలీలు చేశామని ప్రభుత్వం చెబుతుంది.
01 రైల్వే పోలీస్ అదనపు డీజీ గా కుమార్ విశ్వజిత్.
02 ఏపీపీఎస్సీ అదనపు డీజీగా అతుల్ సింగ్.
03. ఆక్టోపస్ ఐజీగా సిహెచ్ శ్రీకాంత్, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజిగాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు
04. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొల్లి రఘురామిరెడ్డి. డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గా రఘురామిరెడ్డి
05 రాష్ట్రస్థాయి పోలీస్ నియామాక బోర్డు చైర్మన్ గా రాజశేఖర్ బాబు, హోంగార్డ్స్ ఐజిగాన అదనపు బాధ్యతలు
06. పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజిగా హరికృష్ణ, టెక్నికల్ సర్వీసెస్ ఐజిగా హరికృష్ణకు అదనపు బాధ్యతల.
07. ఆక్టోపస్ డిఐజిగా సెంథిల్ కుమార్, శాంతి పద్ధతుల డీఐజీ గా కూడా సెంథిల్ కు అదనపు బాధ్యతలు.
08. పోలీసు శిక్షణ డిఐజిగా రాహుల్ దేవ్ శర్మ
09. విశాఖ రేంజ్ డిఐజిగా విశాల్ గున్ని
10. కర్నూలు రేంజ్ డీఐజీ గా సిహెచ్ విజయ రావు.
11. విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఫకీరప్ప
12. కృష్ణాజిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మి
13. ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్
14. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
15. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా హజిత వేజెండ్ల
16. రాజమండ్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా సుబ్బారెడ్డి
17. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వై.రిశాంత్ రెడ్డి, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ గా కూడా అదనపు బాధ్యతలు
18. చిత్తూరు ఎస్పీగా జాషువా
19. ఏసీబీ ఎస్పీగా రవి ప్రకాష్
20. విశాఖ శాంతి భద్రతల డీసీపీగా సిహెచ్ మణికంఠ.
21. ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా అది రాజ్ సింగ్ రాణా
22. కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా కృష్ణ కాంత్ పటేల్
23. గుంటూరు ఎస్పీగా తుషార్
24. జగ్గయ్యపేట డిసిపి గా కే శ్రీనివాసరావు
25. రంపచోడవరం ఏఎస్పీగా కె. ధీరజ్
26. పాడేరు ఏఎస్పీగా ఏ జగదీష్
27. విజయవాడ డీసీపీగా ఆనంద రెడ్డి
28 . విశాఖ డిసిపి గా సత్యనారాయణ