బిగ్ బ్రేకింగ్ : అశోక్ కు ఊరట.. జగన్ సర్కార్ కు షాక్

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఊరట లభించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 72 ను హైకోర్టు కొట్టివేసింది. [more]

Update: 2021-06-14 07:13 GMT

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఊరట లభించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 72 ను హైకోర్టు కొట్టివేసింది. మాన్సాస్ ట్రస్ట్, వరాహలక్ష్మి దేవస్థానం ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు కొనసాగేలా హైకోర్టు తీర్పు చెప్పింది. మాన్సాస్ ట్రస్ట్ పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజును తొలగించి ప్రభుత్వం సంచయిత గజపతిరాజును నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News