బ్రేకింగ్ : శివాజీ అరెస్ట్….??

సినీనటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు శివాజీని [more]

Update: 2019-07-03 04:08 GMT

సినీనటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు శివాజీని తరలించారు. అలంద మీడియా కేసులో శివాజీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన గత కొద్ది రోజులుగా పోలీసులకు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు శివాజీని ప్రశ్నించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారా? అన్నది చూడాలి.

Tags:    

Similar News