టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే..!

తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుందని అంచనా వేసిన ఇండియాటుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే తాజాగా ఏ సీటులో ఎవరు గెలుస్తారో [more]

Update: 2019-05-21 09:40 GMT

తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుందని అంచనా వేసిన ఇండియాటుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే తాజాగా ఏ సీటులో ఎవరు గెలుస్తారో చెప్పింది. 9 లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, ఒక స్థానాన్ని కాంగ్రెస్, మరో స్థానాన్ని బీజేపీ, ఒక స్థానాన్ని ఎంఐఎం గెలుస్తుందని ఈ సర్వే తెల్చింది. మిగతా ఐదు సీట్లలో గట్టి పోటీ ఉన్నట్లు చెప్పింది.

నియోజకవర్గం పార్టీ

పెద్దపల్లి టీఆర్ఎస్

కరీంనగర్ బీజేపీ

జహిరాబాద్ టీఆర్ఎస్

మెదక్ టీఆర్ఎస్

మల్కాజ్ గిరి టీఆర్ఎస్

సికింద్రాబాద్ టీఆర్ఎస్

హైదరాబాద్ ఎంఐఎం

మహబూబ్ నగర్ టీఆర్ఎస్

నాగర్ కర్నూల్ టీఆర్ఎస్

నల్గొండ కాంగ్రెస్

వరంగల్ టీఆర్ఎస్

ఖమ్మం టీఆర్ఎస్

అదిలాబాద్ బీజేపీకి మొగ్గు(బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ)

నిజామాబాద్ బీజేపీకి మొగ్గు(బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ)

చేవెళ్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ

భువనగిరి కాంగ్రెస్ కు మొగ్గు(టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ)

మహబూబాబాద్ కాంగ్రెస్ కు మొగ్గు(కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ)

Tags:    

Similar News