ఐదు అంతస్థుల అపార్ట్మెంట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ...!!

హైదరాబాద్ నగరంలో చిక్కడపల్లి కి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దృశ్యాలు అక్కడ ఉన్న వారిని భయాందోళనలకు గురి చేసింది;

Update: 2024-09-14 18:15 GMT

హైదరాబాద్ నగరంలో చిక్కడపల్లి కి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దృశ్యాలు అక్కడ ఉన్న వారిని భయాందోళనలకు గురి చేసింది..!!

అక్కడ ఉన్న వారు...ఎంత వద్దని చెప్పినా వినకుండా..రెప్ప పాటులో దూకేసి , ప్రాణాలు బలి తీసుకుంది.. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటన ను వీడియో తీశారు..!! ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు..!!

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.., మృతురాలు చిక్కడపల్లి లోని హరి నగర్ కి చెందినగా, అక్కడే నివాసం ఉంటున్నట్లు గుర్తించారు... గిరి శిఖర అపార్ట్మెంట్ లోని ఐదవ అంతస్తు ఎక్కి.. అక్కడే ఉన్న గోడపై కూర్చుంది..ఇది గమనించిన స్థానికులు..ఎంత వద్దని చెప్పినా వినకుండా , కళ్ళు మూసి తెరిచే లోపు ఐదవ అంతస్తు నుండి దూకేసింది..!!

వెంటనే ఘటనా స్థలానికి స్థానికులు చేరుకుని, అంబులెన్సు మరియు పోలీసులకు సమాచారం అందించారు..!! అప్పటికే ఆమె మరణించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు..!!

Tags:    

Similar News