విశాల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం

తమిళ నటుడు విశాల్ అక్కడ ఏదొక ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయనకు లీగల్ నోటీసులు అందాయి. నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ గా ఉన్న [more]

;

Update: 2019-08-03 07:04 GMT
vishal temper movie climax
  • whatsapp icon

తమిళ నటుడు విశాల్ అక్కడ ఏదొక ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయనకు లీగల్ నోటీసులు అందాయి. నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ గా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధిచిన పన్నులు, టీడీఎస్ సరిగా చెల్లించలేదని,అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపధ్యంలో ఇన్ కం టాక్స్ అధికారులు అతన్ని విచారణకు అటెండ్ కావాలని ఆదేశించినా అతను అటెండ్ కాకపోవడంతో అధికారులు అతనిపై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.

కోర్ట్ దీనిపై విచారణ జరిపి విశాల్ త్వరలోనే విచారణకి అటెండ్ కావాలని లేని పక్షంలో అతని పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి విశాల్ అటెండ్ అవుతాడా లేదా అరెస్ట్ అవుతాడా చూడాలి

Tags:    

Similar News