మెగాస్టార్ అంటే ఇలానే ఉంటుంది
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తో ఓవర్సీస్ లో సత్తా చాటాడు. యంగ్ హీరోస్ అండ్ స్టార్ హీరోస్ అంత మిలియన్ మార్క్ [more]
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తో ఓవర్సీస్ లో సత్తా చాటాడు. యంగ్ హీరోస్ అండ్ స్టార్ హీరోస్ అంత మిలియన్ మార్క్ [more]
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తో ఓవర్సీస్ లో సత్తా చాటాడు. యంగ్ హీరోస్ అండ్ స్టార్ హీరోస్ అంత మిలియన్ మార్క్ కోసం కష్టపడుతుంటే చిరు తన రీఎంట్రీ సినిమాతో ఆ మార్క్ కి చాలా అవలీలగా దాటేశాడు. అమెరికాలో ఈ సినిమాకి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. అక్కడ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా మిలియన్ డాలర్లకు కొల్లగొట్టి సంచలనం రేపింది. ఓవరాల్ రన్ లో ఈమూవీ మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది.
పెరుగుతున్న క్రేజ్…..
ఇప్పుడు దానికి రేటింపు ఊపుతో సైరా వస్తుంది. ప్రీ బుకింగ్స్ చూస్తుంటే పెట్టిన పెట్టుబడి చాలా త్వరగా వచ్చేలా కనిపిస్తుంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వడంతో విడుదలకు రెండు రోజుల ముందే ప్రీ సేల్స్ 4 లక్షల డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ఇక ప్రీమియర్స్ తో ఈమూవీ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం లాంఛనమే అనిపిస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3 మిలియన్ డాలర్లు వసూళ్లు చేయాలి. క్రేజ్ చూస్తుంటే అది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది.