వరుణ్ డబల్ రెమ్యూనరేషన్
కెరీర్ లో డీసెంట్ హిట్స్ తో స్లో అండ్ స్టడీ గా వెళ్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. తాను చేసే సినిమాల విషయంలో స్పీడ్ [more]
కెరీర్ లో డీసెంట్ హిట్స్ తో స్లో అండ్ స్టడీ గా వెళ్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. తాను చేసే సినిమాల విషయంలో స్పీడ్ [more]
కెరీర్ లో డీసెంట్ హిట్స్ తో స్లో అండ్ స్టడీ గా వెళ్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. తాను చేసే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. కెరీర్ స్టార్టింగ్ పర్లేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఈ మధ్య వరుస హిట్స్ తో తన మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు. రీసెంట్ గా అతను చేసిన ‘వాల్మీకి’ సినిమా హిట్ అవ్వడంతో తన మార్కెట్ పై తనపై కాన్ ఫిడెన్స్ పెరిగింది. దాంతో మనోడు ఇప్పటివరకు 3 నుంచి 4 కోట్లు రెమ్యూనరేషన్ చెపితే ఇప్పుడు సడన్ గా దాన్ని డబల్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
డబుల్ ధమాకా ..
తనకు బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ రావడంతో తనతో సినిమా చేసేందుకు నిర్మాతలు, డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దాన్ని కాష్ చేసుకున్న వరుణ్ తన రెమ్యునరేషన్ ని 7 నుంచి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. వరుణ్ అంత చెప్పినా అతని సినిమాలు మినిమం గ్యారంటీ అని నిర్మాతలు అతను ఎంత చెప్పినా వెనక్కి తగ్గట్లేదు. వరుణ్ తో సినిమా చేయడానికి ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు.