ఇల్లి బేబీ చంపేశావ్ పో

ఇలియానా ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం దర్శకనిర్మాతలను కవ్విస్తుంది. సౌత్ లో ఛాన్స్ లు పోయినా బాలీవుడ్ అయినా ఆదరిస్తుంది అనుకుంటే… అక్కడ కూడా ఇలియానా కి [more]

Update: 2020-01-02 06:29 GMT

ఇలియానా ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం దర్శకనిర్మాతలను కవ్విస్తుంది. సౌత్ లో ఛాన్స్ లు పోయినా బాలీవుడ్ అయినా ఆదరిస్తుంది అనుకుంటే… అక్కడ కూడా ఇలియానా కి ఛాన్స్ లు రావడం లేదు. పర్సనల్ లైఫ్ నుండి కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఇలియానా ప్రస్తుతం అవకాశాల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. సోషల్ మీడియాలో హాటెస్ట్ బికినీ ఫొటోస్ పోస్ట్ చేస్తూ… అవకాశాలు ఇవ్వమని ఇండైరెక్ట్ గా అడుగుతుంది. హాట్ బికినీస్, హాట్ డ్రెస్సులతో ఇలియానా ఒంపుసొంపులు చూపిస్తూ మతులు పోగొడుతుంది. బాయ్ ఫ్రెండ్ కి టాటా చెప్పాక కెరీర్ మీద దృష్టి పెట్టిన ఇలియానా ఫస్ట్ చేసిన పని జిమ్ లో బాడీ ని షేప్ చెయ్యడం. అంతకుముందు బాయ్ ఫ్రెండ్ మోజులో పడి బాడీ ని వదిలెయ్యడం.. అతనితో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లడంతో ఇలియానా షేప్ మొత్తం ఖరాబ్ అయ్యింది.

తాజాగా ఇలియానా బాడీ షేప్ ఏ రేంజ్ లో అంటే మళ్ళి మునువుటి ఇలియానా షేప్లోకొచ్చేసింది. ఫేస్ లో గ్లో తగ్గినా ఇలియానా హాట్ అందాలు మాత్రం కేకో కేక. ఇలియానా న్యూ ఇయర్ కి స్పెషల్ బికినిలో ఇరగదీసింది. వైట్ బికినీ లో ఇలియానా చేసిన రచ్చ మామూలుది కాదు… 2 పీస్ బికినీతో… క్లివేజ్ షో తో ఆమ్మో ఇలియానా మరీ ఇంత ఘాటా అన్నట్టుగా హాటుగా తయారైంది. సన్ లైట్ మీద పడుతుంటే స్టైలిష్ గా జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ తమకంగా ఇచ్చిన ఫోజ్ అబ్బో.., ఇలియానా కేక అనకుండా ఉండలేం. మరి ఇలియానా హాటెస్ట్ అందాలను ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారేమో చూడాలి. మరి ఇలియానా సౌత్ అసలు ఆడియాశలే అన్నట్టుగా మొన్నామధ్యన సోషల్ మీడియాలో ఇలియానా పై ఓ స్టార్ హీరో గుర్రుగా ఉన్నాడనే న్యూస్ చూసాక ఇలియానాకి సౌత్ లో స్టార్ హీరోల అవకాశాలు రావడం కష్టమనే అనుకోవాలి

Tags:    

Similar News