లోకల్ గ్యాంగ్స్ ముందు జబర్దస్త్ ఎంత

అంటే లోకల్ గ్యాంగ్స్ కి టాప్ టీఆర్పీ వచ్చేసి.. జబర్దస్త్ టీఆర్పీ పరంగా వెనకబడింది అని కాదు ఆ టైటిల్ ఉద్దేశ్యం…. హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ [more]

;

Update: 2019-12-31 06:27 GMT
Anasuya
  • whatsapp icon

అంటే లోకల్ గ్యాంగ్స్ కి టాప్ టీఆర్పీ వచ్చేసి.. జబర్దస్త్ టీఆర్పీ పరంగా వెనకబడింది అని కాదు ఆ టైటిల్ ఉద్దేశ్యం…. హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో లో చేసే హాట్ షో వేరు.. లోకల్ గ్యాంగ్స్ షో లో జడ్జ్ గా అనసూయ అందాల ఆరబోత జబర్దస్త్ కు మించి అన్న రేంజ్ లో ఉందని ఎప్పుడో మాట్లాడుకున్నాం. అసలు జబర్డస్ట్ లో అనసూయ మోడరన్ డ్రెసుల్లతో, డిజైనర్ సారీస్ తో ఒలకబోసే అందాలు, ఆది తో అప్పుడప్పుడు సెక్సీ గా వేసే స్టెప్స్… జబర్డస్ట్ కామెడీ స్కిట్స్ కన్నా ఎక్కువగా జబర్దస్త్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. మరి అనసూయ హాట్ అందాలు జబర్దస్త్ కే పరిమితం కాదుగా.. అందుకే లోకల్ గ్యాంగ్స్ అంటూ అనసూయ జీ ఛానల్ లో కూడా ఓ ఊపు ఊపుతుంది.

జానీ మాస్టర్ తో అనసూయ వేసే హాట్ అండ్ సెక్సీ స్టెప్స్ అబ్బబ్బా లోకల్ గ్యాంగ్స్ షోకే హైలెట్. జానీ మాస్టర్ తో కసిరేపే డాన్స్ తో అనసూయ అదరగొట్టేస్తుంది. జేడ్జ్ గా వస్తున్న లోకల్ గ్యాంగ్స్ షో లో అనసూయ డాన్స్, ఆమె అందాలు అన్ని ఎంట్రీలోనే ఆస్వాదించేస్తున్నారు. జానీ మాస్టర్ తో పోటీ పడి అనసూయ వేస్తున్న డాన్స్, రవి, ప్రదీప్ ల కామెడీ అన్ని లోకల్ గ్యాంగ్స్ ని ఎక్కడో నించోబెట్టేలా కనబడుతుంది. మరి ఇప్పటికే జబర్దస్త్ vs అదిరింది అంటూ ప్రచారం జరుగుతుంటే… ఇప్పుడు అనసూయ హాట్ అందాలు వలన జబర్దస్త్ vs లోకల్ గ్యాంగ్స్ అనాల్సి వచ్చేలా ఉంది.

Tags:    

Similar News