హీరోయిజం ముఖ్యమే.. కాని అదే అలవాటైంది!!

శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమా థియేటర్స్ బంద్ కారణంగా ఓటిటిలో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో [more]

Update: 2020-07-26 03:48 GMT

శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమా థియేటర్స్ బంద్ కారణంగా ఓటిటిలో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న గుంజన్ సక్సేనా ప్రమోషన్స్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ తానూ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టే తనకి అవకాశాలు దక్కుతున్నాయని,. అలాగే ఇండస్ట్రీ లో తనకి గౌరవం దక్కింది అని చెబుతుంది. బాలీవుడ్ లో మహిళా నటులు ఎదుర్కుంటున్న ఇబ్బందులేమీ తనకి ఎదురు కాలేదని.. ఎందుకంటే నేను సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని కాబట్టి.. అందుకే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెబుతుంది జాన్వీ కపూర్.

ఇక సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి ఉన్న తేడా గురించి మట్లాడుతూ.. దర్శకులు కథ చెప్పేటప్పుడు కొని కొన్నిసార్లు హీరోలపైనే దృష్టి పెడతారు. అయితే సినిమాల్లో హీరో పాత్రలే చాలా కీలకం కాబట్టి దర్శకులు కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకునే దాన్ని. కానీ అది వారికీ తెలియకుండానే ఓ అలవాటుగా మారిపోయింది అని చెబుతుంది జాన్వీ కపూర్. మరి హీరోయిజం ఎందుకు హైలెట్ చేస్తున్నారో అనేది తనకి తర్వాత కానీ తెలిసిరాలేదని అంటుంది జాన్వీ. అంటే జాన్వీ కపూర్ దృష్టిలో బాలీవడో లోను పురుషాధిక్యం, అలాగే బ్యాగ్రౌండ్ లేనిదే… ఎదగలేరనేది స్పష్టం అవుతుంది. 

Tags:    

Similar News