రణరంగం థియేట్రికల్ బిజినెస్.. ఓకె ఓకె

కాజల్ అగర్వాల్ – శర్వానంద్ – కళ్యాణి ప్రియదర్శిని జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం రేపు గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి అంచనాలతో [more]

;

Update: 2019-08-14 06:48 GMT
రణరంగం ranarangam
  • whatsapp icon

కాజల్ అగర్వాల్ – శర్వానంద్ – కళ్యాణి ప్రియదర్శిని జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం రేపు గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి అంచనాలతో ఉన్న రణరంగంలో శర్వానంద్ అతి తక్కువ కాలంలో డాన్ గా ఎలా మారాడు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఓ పక్క లవర్ గా మరోపక్క డాన్ గా శర్వా లుక్స్ పై ఇప్పటికే ఆసక్తి వచ్చేసింది. అలాగే రణరంగం ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రేజ్ పెంచింది. అంతేకాకుండా కాజల్ గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా కనబడుతుంది. మరి అదే ఊపుతో రణరంగం బిజినెస్ కూడా జరిగింది. వరల్డ్ వైడ్ గా రణరంగం సినిమా 16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజాం 5.00
సీడెడ్ 2.00
నెల్లూరు 0.50
కృష్ణ 1.00
గుంటూరు 1.20
వైజాగ్ 1.50
ఈస్ట్ గోదావరి 1.00
వెస్ట్ గోదావరి 0.80

టోటల్ ఏపీ అండ్ టీఎస్ 13.00
కర్ణాటక 0.90
ఇతరప్రాంతాలు 0.30
ఓవర్సీస్ 1.80

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 16.00

Tags:    

Similar News