అమ్మో కియారా?

డిజిటల్ అరంగేట్రం లస్ట్ స్టోరీస్ లో తన ధైర్యమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచిన కియారా అద్వానీ బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కబీర్ సింగ్ మరియు [more]

;

Update: 2020-02-19 07:02 GMT

డిజిటల్ అరంగేట్రం లస్ట్ స్టోరీస్ లో తన ధైర్యమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచిన కియారా అద్వానీ బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కబీర్ సింగ్ మరియు గుడ్ న్యూజ్ సినిమాల్తో టాప్ హీరోయిన్ అయ్యింది. ప్రస్థితం కియారా డేట్స్ కావాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిన పరిస్థితి. అయినా అందరికి కియారా అద్వానినే కావాలంటున్నారు. ఇక సినిమాల్తో పాటు పలు మ్యాగజైన్స్ కి హాటెస్ట్ ఫొటోస్ షూట్స్ ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలోనూ కియారా సందడి మాములుగా లేదు. పూటకో ఫోటో పెడుతూ పిచ్చెక్కిస్తుంది. ఇక తాజగా కియారా మరోసారి తన విశ్వరూపం చూపించింది.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గిల్టీలో ఒక మర్మమైన అమ్మాయి పాత్రతో కియారా అద్వానీ నటన చూస్తే మరోసారి ఆశ్చర్యపోవాల్సిందే. వెబ్-సిరీస్ లో కియరా అద్వానీ మోడ్రన్ లుక్, అలాగే వెరైటీగా ముక్కు పుడకతో, అద్భుతమైన యాటిట్యూడ్ తో ఇరగదీసింది. ఇప్పటికే కబీర్ సింగ్ తో తానేంటో నిరూపించుకున్న కియారా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గిల్టీలో మరోసారి టాప్ లేపింది. మరి మోడరన్ లుక్స్ తో కిర్రాక్ పుట్టిస్తున్న కియారా ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గిల్టీలో చూపించిన యాటిట్యూడ్ తో మరోసారి బాగా హైలెట్ అయ్యేలా ఉంది.

ఇక బాలీవుడ్ లో ఫెమస్ అయినా డబ్బూ రత్నాని క్యాలెండర్‌తో ఫోటో షూట్ లో కియారా అందాలు అబ్బో అనడం కాదు… బాబోయ్ భీబత్సం అనాల్సిందే. ఈ ఫోటో షూట్ కోసం కియారా అద్వానీ నగ్నంగా షూట్ చేయించుకున్నట్టుగా పై ఫోటో చొస్తే తెలుస్తోంది. కియారా తన బోల్డ్ అండ్ న్యూడిటీ భంగిమతో అద్భుతంగా కాదు… అందరికి షాక్ ఇస్తూ బోల్డ్ గా కేవలం ఒక పచ్చని ఆకు ని అడ్డుపెట్టుకుని కనిపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కియారా అందాలు, కియారా మోడ్రెన్ నటన, కియారా బోల్డ్ నెస్ పూర్తిగా చూడాలి అంటే గనక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గిల్టీ వెబ్ సీరీస్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News