Maa : పోస్టల్ బ్యాలట్ లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ జరుగుతుంది. మంచు విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేయని [more]

;

Update: 2021-10-10 14:12 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ జరుగుతుంది. మంచు విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేయని సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. వారిలో మహేశ్‌బాబు, ప్రభాస్‌, రానా, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌ తదితర హీరోలతో పాటు రకుల్‌, ఇలియానా, త్రిష, హన్సిక తదితరులు ఓటు వేయలేదు. షూటింగ్ లు కారణంగా వీరు ఓటు వేయడానికి రాలేకపోయారని చెబుతున్నారు.

Tags:    

Similar News