బాలీవుడ్ హాట్ తో ప్రభాస్ స్టెప్స్

సాహో మేనియా స్టార్ట్ అయిపోయింది. మొన్న ట్రైలర్ తో స్టార్ట్ అయిపోయిన ఈ బజ్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు పెంచేసింది. ఈమూవీ [more]

Update: 2019-08-19 07:57 GMT

సాహో మేనియా స్టార్ట్ అయిపోయింది. మొన్న ట్రైలర్ తో స్టార్ట్ అయిపోయిన ఈ బజ్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు పెంచేసింది. ఈమూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. అందుకే ప్రభాస్ అండ్ టీం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈనేపధ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ సాంగ్ ని రిలీజ్ చేసారు. బాడ్ బాయ్ అనే పేరుతో రిలీజ్ అయినా ఈ సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. ఇందులో ప్రభాస్ బాలీవుడ్ టాప్ తారలలో ఒకరైన జాక్విలిన్ పెర్నాండెజ్ స్టెప్స్ వేసాడు. ప్రస్తుతం అన్ ఓఫిషల్ గా రిలీజ్ అయినా ఈ సాంగ్ సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే దీన్ని ఓఫిషల్ గ రిలీజ్ చేయనున్నారు.

సాంగ్ లో ప్రభాస్ వేసే స్టెప్స్, జాక్విలిన్ పెర్నాండెజ్ గ్లామర్ హైలైట్ గా ఉన్నాయి. సాంగ్ మొత్తం చాలా స్టైలిష్ గా చిత్రీకరించారు.

Tags:    

Similar News