Rakul : ప్రేమ విషయాన్ని రివీల్ చేసిన రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడ్డారు. హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తాను నడుస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని [more]

Update: 2021-10-10 08:45 GMT

రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడ్డారు. హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తాను నడుస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని రకుల్ రివీల్ చేశారు. జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లిచేసుకోనున్నారు. ఈ ఏడాది తనకు అతి పెద్ద గిఫ్ట్ అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

Tags:    

Similar News