అందుకే సామ్ ఓ బేబీ లో ఆ గెటప్ వేయలేదు
ప్రస్తుతం అక్కినేని సమంత…లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇందులో సామ్ ఓ వయసు మళ్లిన, [more]
ప్రస్తుతం అక్కినేని సమంత…లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇందులో సామ్ ఓ వయసు మళ్లిన, [more]
ప్రస్తుతం అక్కినేని సమంత…లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇందులో సామ్ ఓ వయసు మళ్లిన, యంగ్ మహిళ గా కనిపించనుంది. ఇది ఒక కొరియన్ మూవీ. దీన్ని తెలుగు లో ‘ఓ బేబీ’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.
సాధారణంగా ఒరిజినల్ సినిమాలో రెండు గెటప్ ల్లో ఆ హీరోయినే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఓల్డ్ గెటప్ కు లక్ష్మిని, యంగ్ గెటప్ కు సమంతను తీసుకున్నారు. ఇది చాలామంది కి ఆశ్చర్యం కలిగించింది. ఇందులో రెండు గెటప్స్ సమంతానే వేసి ఉంటె బాగుండేది కదా?అని చాలామంది డిస్కషన్లు చేసారు.
అయితే సామ్ ని సింగల్ గెటప్ కె పరిమితం చేయడానికి ఓ బలమైన కారణం ఉందట. నిజానికి మొదట సమంతనే రెండు పాత్రలు చేయాలన్నది ప్లాన్ అంట. కానీ ఆ ఓల్డ్ గెటప్ కోసం ఓ ప్రత్యేకమైన మేకప్ ను సమంతకు స్టార్టింగ్ లో వేసి చెక్ చేసారు కానీ అది ఆమెకు సెట్ కాకపోవడంతో ఎందుకు రిస్క్ అని సీనియర్ నటి లక్ష్మిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమూవీ జులై 5 న రిలీజ్ కు సిద్ధం అయింది.