బాబోయ్ చంపేసింది!
అక్కినేని కోడలు సమంత ఎక్కడా తగ్గడం లేదు. ఒకేవైపు సక్సెస్ ఫుల్ కెరీర్, మరోవైపు పర్సనల్ లైఫ్ రెండిట్నీ బ్యాలెన్సుడ్ గా లీడ్ చేస్తూ.. ఇంకా ఇంకా [more]
అక్కినేని కోడలు సమంత ఎక్కడా తగ్గడం లేదు. ఒకేవైపు సక్సెస్ ఫుల్ కెరీర్, మరోవైపు పర్సనల్ లైఫ్ రెండిట్నీ బ్యాలెన్సుడ్ గా లీడ్ చేస్తూ.. ఇంకా ఇంకా [more]
అక్కినేని కోడలు సమంత ఎక్కడా తగ్గడం లేదు. ఒకేవైపు సక్సెస్ ఫుల్ కెరీర్, మరోవైపు పర్సనల్ లైఫ్ రెండిట్నీ బ్యాలెన్సుడ్ గా లీడ్ చేస్తూ.. ఇంకా ఇంకా రాటుదేలుతుంది. అందాల ఆరబోతలో మొహమాటమంటే తెలియని సమంత ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి తనమీదే ఉండేలా ప్లాన్ చేసుకుని వెళుతుంది. పెళ్లి తర్వాత ఫెడవుట్ హీరోయిన్ అంటారేమో అని భయపడి.. గ్లామరస్ గా మారిపోతున్న సమంత పెళ్లి అయ్యాక మరింత అందంతో మెరిసిపోతుంది. యంగ్ అండ్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా చూపించని విధంగా అందాలు ఆరబోస్తుంది. నిన్నగాక మొన్న కిర్రాక్ లుక్ తో కిక్కేంచిన సమంత మరోసారి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ లో ఇరగదీసింది. అసలా లుక్ లో సమంత హాట్ అందాలు చూస్తే మతులు పోవాల్సిందే.
తాజాగా జరిగిన జీ అవార్డ్స్ 2020 తెలుగు ఈవెంట్ కి హాజరైన సమంత.. అందరూ హీరోయిన్స్ హాట్ గా మత్రమే కనబడితే.. సమంత మాత్రం బోల్డ్ గా హాట్ గా ఎల్లో కలర్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. పూజ హెగ్డే, నిధి అగర్వాల్, రెజినా అందరూ హాట్ అండ్ హాట్ గా దర్శనమిచ్చారు. కానీ అందరి చూపు సమంత హాట్ డ్రెస్ మీదే ఉంది. అంతగా హాట్ హాట్ డ్రెస్ లో సమంతని చూసేకొలది చూడాలనిపించింది. మరి జీ అవార్డ్స్ లో మజిలీ, ఓ బేబీ చిత్రాలకు ఉత్తమ నటన కనబర్చిన సమంతకి ఉత్తమ్ నటి అవార్డు వరించింది. మరా అవార్డు అందుకోవడానికి సమంత అంత స్టైలిష్ గా హాట్ గా రెడీ అయ్యి వెళ్ళింది.